మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Krishna Stotram (Narada rachitam) – శ్రీ కృష్ణ స్తోత్రం (నారద రచితం)


వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససమ్ |
సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరమ్ || 1 ||

రాధేశం రాధికాప్రాణవల్లభం వల్లవీసుతమ్ |
రాధాసేవితపాదాబ్జం రాధావక్షఃస్థలస్థితమ్ || 2 ||

రాధానుగం రాధికేష్టం రాధాపహృతమానసమ్ |
రాధాధారం భవాధారం సర్వాధారం నమామి తమ్ || 3 ||

రాధాహృత్పద్మమధ్యే చ వసంతం సతతం శుభమ్ |
రాధాసహచరం శశ్వద్రాధాజ్ఞాపరిపాలకమ్ || 4 ||

ధ్యాయంతే యోగినో యోగాన్ సిద్ధాః సిద్ధేశ్వరాశ్చ యమ్ |
తం ధ్యాయేత్ సతతం శుద్ధం భగవంతం సనాతనమ్ || 5 ||

సేవంతే సతతం సంతోఽశేషబ్రహ్మేశసంజ్ఞికాః |
సేవంతే నిర్గుణం బ్రహ్మ భగవంతం సనాతనమ్ || 6 ||

నిర్లిప్తం చ నిరీహం చ పరమాత్మానమీశ్వరమ్ |
నిత్యం సత్యం చ పరమం భగవంతం సనాతనమ్ || 7 ||

యం సృష్టేరాదిభూతం చ సర్వబీజం పరాత్పరమ్ |
యోగినస్తం ప్రపద్యంతే భగవంతం సనాతనమ్ || 8 ||

బీజం నానావతారాణాం సర్వకారణకారణమ్ |
వేదవేద్యం వేదబీజం వేదకారణకారణమ్ || 9 ||

యోగినస్తం ప్రపద్యంతే భగవంతం సనాతనమ్ |
ఇత్యేవముక్త్వా గంధర్వః పపాత ధరణీతలే || 10 ||

నమామ దండవద్భూమౌ దేవదేవం పరాత్పరమ్ |
ఇతి తేన కృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతః శుచిః || 11 ||

ఇహైవ జీవన్ముక్తశ్చ పరం యాతి పరాం గతిమ్ |
హరిభక్తిం హరేర్దాస్యం గోలోకే చ నిరామయః || 12 ||

పార్షదప్రవరత్వం చ లభతే నాఽత్ర సంశయః || 13 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.